మెహ్రీన్ కౌర్ నిశ్చితార్థం రద్దు చేసుకున్న విషయం 24 గంటలుగా ట్రెండింగ్లోనే ఉంది. నేడో రేపో పెళ్లి తేదీ ప్రకటిస్తారేమో అనుకుంటే ఉన్నట్లుండి విడిపోయామని అనౌన్స్ చేసారు. భవ్య బిష్నోయ్తో చేసుకున్న ఎంగేజ్మెంట్తో పాటు పెళ్లిని కూడా రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది ఎఫ్ 2 బ్యూటీ.