రీసెంట్గా ఇన్‌స్టాలో మెహ్రిన్ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. డ్రెస్ టాప్‌లో సింగింల్ హ్యాండ్ మాత్రమే కనిపిస్తున్న మరో సైడ్ కట్ చేసినట్లుగా ఉన్న డ్రెస్‌లో కుర్రాళ్ల కళ్లను తనవైపు తిప్పుకుంటోంది మెహ్రిన్. 24గంటల క్రితం షేర్ చేసిన ఈ పిక్స్‌కి నెటిజన్లు డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు.(Photo credit:Instagram)
ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఆఫర్లు వస్తుండటంతో కెరియర్ని స్ట్రాంగ్‌గా ప్లాన్ చేసుకుంటోంది. పెళ్లి ప్రస్తావన పక్కనపెట్టి సినిమాలపైనే ఫోకస్ పెట్టిందనే పంజాబీ ముద్దుగుమ్మ. బాలయ్యబాబు పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ కన్ఫామ్ అయితే మెహ్రిన్ బిజీ హీరోయిన్గా మారిపోవడం ఖాయమంటున్నారు అభిమానులు. (Photo:Instagram)