ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » movies »

Manchu Lakshmi: స్వర్గంలో తేలిపోతున్నా.. మంచు లక్ష్మి ఎంజాయ్‌మెంట్ మామూలుగా లేదుగా..

Manchu Lakshmi: స్వర్గంలో తేలిపోతున్నా.. మంచు లక్ష్మి ఎంజాయ్‌మెంట్ మామూలుగా లేదుగా..

Manchu Lakshmi: టాలీవుడ్ బ్యూటీ మంచు లక్ష్మి హాలీ డే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవులు బీచ్‌ల్లో సముద్ర అందాలను చూస్తూ కేరింతలు కొడుతోంది. మాల్దీవులు భూతలస్వరంగా ఉందని.. ఆకాశం, నీరు, బీచ్‌లతో ఇక్కడి ప్రకృతి సోయగాలు ఎంతో బాగున్నాయని పేర్కొంది. ఆ ఫొటోలను ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మీరూ చూసేయండి.

Top Stories