Lavanya Tripathi: క్యూట్ పోజులతో మాయ చేస్తున్న అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి..

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).. అందాల రాక్షసి (Andala Rakshasi) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత.. ఆమె పలు సినిమాల్లో నటించినా నాని మారుతి కాంబినేషన్‌లో వచ్చిన భలే భలే మగాడివోయ్ మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనకు మంచి పేరోచ్చింది.