Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS LAVANYA TRIPATHI GIVES CLARITY ON RUMOURS ABOUT HER MARRIAGE WITH MEGA HERO VARUN TEJ SK

Varun Tej | Lavanya Tripathi: మెగా హీరోతో లావణ్య త్రిపాఠి పెళ్లి..? ఆ ఒక్క పోస్ట్‌తో క్లారిటీ

Varun Tej | Lavanya Tripathi: టాలీవుడ్‌లో ఓ జంట పెళ్లి చేసుకోబోతుందన్న వార్త రెండు మూడు రోజులుగా వైరల్ అవుతోంది. మెగా ఇంటికి లావణ్య త్రిపాఠి కోడలిగా రాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్‌ను ఆమె వివాహం చేసుకోబోతోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో నిజమెంత?