ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి ఆ మూవీ సక్సెస్ కావడంతో ఆఫర్లు వరుసబెట్టి అందుకుంది. ఆ తర్వాత అందాల భామ కృతిశెట్టి, నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ నటించి మరో విజయాన్ని అందుకుంది. (Photo:Instagram)