Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS KRITHI SHETTY JOINS WITH ANUPAMA PARAMESWARAN SAMANTHA WITH 3 CONSECUTIVE HITS PK

Krithi Shetty - Anupama - Samantha: హ్యాట్రిక్‌తో గ్రాండ్ ఎంట్రీ.. సమంత, అనుపమ రికార్డు సమం చేసిన కృతి శెట్టి..

Krithi Shetty - Anupama - Samantha: ఒక్క హిట్ వస్తేనే అబ్బో అనుకునే ఇండస్ట్రీ ఇది. అలాంటిది ఏకంగా మూడు సినిమాలు విజయం సాధించడం.. అది కూడా మొదటి మూడు సినిమాలు విజయం అందుకోవడం అనేది చిన్న విషయం కాదు. దానికి చిన్న సైజ్ అదృష్టం కాదు..