టాలీవుడ్లో కొత్త హీరోయిన్లకు కొదవే లేకుండా పోయింది. పెద్ద హీరోల సినిమాల్లో అయినా యంగ్ హీరోల చిత్రాల్లోకి కొత్తగా ముద్దుగుమ్మల్ని పరిచయం చేస్తున్నారు టాలీవుడ్ దర్శకులు. రీసెంట్గా సక్సెస్ అయిన హిట్-2 మూవీలో నటించిన కోమలి ప్రసాద్ కూడా అంతే పాపులర్ ఫిగర్‌గా గుర్తింపు వచ్చింది. (Photo:Instagram)