Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS KEERTHY SURESH WITHOUT MAKE UP PHOTOS GOING VIRAL IN SOCIAL MEDIA PK

Keerthy Suresh without make up: మేకప్ లేని మహానటి.. వైరల్ అవుతున్న కీర్తి సురేష్ ఫోటోలు..

Keerthy Suresh without make up: తెలుగు ఇండస్ట్రీలో కీర్తి సురేష్‌కు (Keerthy Suresh without make up) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి తర్వాత అంతా ఈమెను మోడ్రన్ మహానటి అంటున్నారు. దానికి తగ్గట్లుగానే నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.