Keerthy Suresh: సెక్సీగా యోగాసనాలు వేస్తున్న హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్..

Keerthy Suresh: కీర్తి సురేష్(Keerthy Suresh).. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మహానటితో తెలుగు ఆడియన్స్‌కే కాదు తమిళం, హిందీలోనూ గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ అందాల ఆరబోతకు దూరంగా ఉండి స్టార్ డమ్ తెచ్చుకుంటుంది కీర్తి. వరస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది. తాజాగా యోగాసనాలతో క్యూట్ పోజులు ఇస్తూ మతులు చెడగొడుతుంది కీర్తి సురేష్.