ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన కీర్తిసురేష్ ..బాలనటిగా కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. తెలుగులో రంగ్‌దే, చిన్ని, గుడ్‌లక్ సఖీ, నేను లోకల్ లాంటి సినిమాల్లో చలాకీ పాత్రల్లో నటించింది మెప్పించింది కీర్తి సురేష్. (Photo Credit : Instagram)