Keerthy Suresh: టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ మల్లూవుడ్లలో కూడా అదిరిపోయే ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి కీర్తి సురేష్ (Keerthy Suresh). ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. మహానటి తర్వాత కీర్తి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా చిరంజీవి భోళా శంకర్ (Chiranjeevi Bhola Shankar) సినిమాలో ఆయన చెల్లిగా నటించబోతుంది. ఇప్పుడు ఈమె కుక్కపిల్లతో ఆడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.