Tollywood: సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ గుడ్‌బై..? కారణాలు ఇవేనా..

Karthika Nair: కార్తీక నాయర్.. అలనాటి నటి రాధ కూతురుగా 12 ఏళ్ల క్రితం సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు 10 సినిమాలు మాత్రమే చేశారు. తెలుగులో మూడు సినిమాలు మాత్రమే చేశారు. జోష్ ద్వారా తెరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాల్లో మెరిశారు. తమిళ్ డబ్బింగ్ మూవీ రంగంలోనూ ఆకట్టుకున్నారు.