Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS KARATE KALYANI COMMENTS ON AGNNIPATH SCHEME SLB

Karate Kalyani: అగ్నిపథ్ ఆందోళనలపై కరాటే కళ్యాణి రియాక్షన్.. వరుస పోస్ట్‌లతో దుమారం

Agnnipath Scheme attacks: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్‌మెట్ (Agnnipath Scheme) పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.