హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

PICS: కొడుకు నిషాన్‌తో కాజల్ స్విమ్మింగ్ పూల్ ఆటలు

PICS: కొడుకు నిషాన్‌తో కాజల్ స్విమ్మింగ్ పూల్ ఆటలు

నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే కాజల్ అగర్వాల్ సమ్మర్‌లో కాస్త రిలాక్స్ అవుతోంది. చెల్లి నిషా అగర్వాల్, ఆమె కుమారుడు నిషాన్‌తో కలిసి హాలీడేస్‌ జాలీగా గడుపుతోంది. స్విమ్మింగ్‌పూల్‌లో నిషాన్‌తో కాజల్, నిషా సరదాగా ఆటలు ఆడుకున్నారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఈ చందమామ. ఆ ఫొటోలు మీ కోసం...

Top Stories