Kajal Aggarwal: పొట్టి డ్రెస్సులో హాట్ ఫోజులు ఇస్తున్న కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్(Kajal Aggarwal).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 14 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తుంది ఈ అందాల చందమామ. 2020లో పెళ్లి చేసుకున్న కాజల్.. మ్యారేజ్ తర్వాత కూడా వరస సినిమాలతో రప్ఫాడిస్తూనే ఉంది. ముఖ్యంగా అమ్మడు ఫుల్ గ్లామర్ పోజులతో వానవిల్లులా అలా ఉన్న చందమామను చూసి కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. సింపుల్‌గా చూపులతోనే చంపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. చిన్న హీరోలతో పాటు పెద్ద సినిమాలతోనూ బిజీగా ఉంది కాజల్ అగర్వాల్.