Kajal Aggarwal: కవర్ ఫోటో కోసం హాట్ పోజులిచ్చిన కాజల్ అగర్వాల్.. ఇంత అందంగా ఉందేంటి బాబోయ్!

Kajal Aggarwal: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా పలు భాషలలో కూడా నటించింది.