"జాదూగాడు" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత మంచు విష్ణుతో "ఆడోరకం ఈడోరకం"లో నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా..? ఈ రెండు సినిమాల్లోనూ అందాలు విచ్చలవిడిగా ఆరేసినా కూడా అవకాశాలు మాత్రం రాలేదు. బాలీవుడ్లో పార్వతి మాతగా బాగానే పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ.