Ileana Dcruz casting couch: పడుకోకపోతే సినిమా ఛాన్సులు రావు.. క్యాస్టింగ్ కౌచ్‌పై ఇలియానా సంచలనం..

Ileana D Cruz casting couch: దేవదాసు (Devadasu) సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. పోకిరి (Pokiri) సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇలియానా (Ileana D Cruz casting couch). చాలా తక్కువ సమయంలోనే తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది. అయితే కెరీర్ పీక్స్ ఉన్నపుడే బాలీవుడ్‌కు వెళ్లి ఎటూ కాకుండా పోయింది ఈ భామ. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • |