Ileana Dcruz casting couch: పడకసుఖం ఇవ్వకుంటే ఛాన్సులు రావు.. క్యాస్టింగ్ కౌచ్‌పై ఇలియానా సంచలన వ్యాఖ్యలు..

Ileana D Cruz casting couch: దేవదాసు (Devadasu) సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. పోకిరి (Pokiri) సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇలియానా (Ileana D Cruz casting couch). చాలా తక్కువ సమయంలోనే తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది.