తనను చూస్తే పిచ్చిదానిలా ఉన్నావంటారని.. అప్పుడప్పుడూ ఎవరైనా చిల్లర కూడా వేస్తుంటారని తెలిపింది. అలాంటిది నీకు అంత హాట్‌గా కనిపిస్తున్నానా అంటూ ఆన్సర్ ఇచ్చింది. అదే పాత హేమ అయితే మాత్రం నేను హాట్ ఎంట్రా నీ బొందా.. కళ్లేమైనా కాకులు ఎత్తుకెళ్లాయా అంటూ కాస్త నాటుగానే సమాధానం ఇచ్చేది.