Hamsa Nandini: వైట్ డ్రెస్‌లో హాట్ ఫోజులు ఇస్తున్న హంసానందిని.. ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Hamsa Nandini: టాలీవుడ్ నటి హంసానందిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హంసానందిని అసలు పేరు పూనం. తన అందంతో యువతల హృదయాలను దోచుకుంది.