Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS GENELIA DESHMUKH SUPER HOT PHOTO SHOOT GOING VIRAL IN SOCIAL MEDIA PK

Genelia Hot photo shoot: సెగలు పుట్టిస్తున్న హహ హాసిని ఫోటోషూట్.. రెచ్చిపోయిన జెనిలియా..

Genelia Hot photo shoot: తెలుగు ఇండస్ట్రీలో నటించింది తక్కువ సినిమాలే అయినా కూడా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ జెనిలియా డిసౌజా. సత్యం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై.. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించింది. తాజాగా ఈమె హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.