Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS EESHA REBBA LOOKS LIKE ANGEL IN SILVER COLOUR LEHENGA SEE DIVAS GORGEOUS PICTURES SRD

Eesha Rebba : మేడమ్ సార్ మేడమ్ అంతే... దివి నుంచి అందాల రాజహంస దిగొచ్చిందా..?

Eesha Rebba : ఈషా హీరోయిన్ గా నటించిన అంతకు ముందు ఆ తరువాత, అ వంటి చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కెరీర్ లో హిట్స్ ఉన్నప్పటికీ సోలో హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అందరి లాగే తెలుగు హీరోయిన్ అన్న బ్రాండ్ కూడా ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది.