Disha Patani in White dress: వైట్ కలర్ డ్రెస్‌లో అందాలతో మాయ చేస్తున్న దిశా పటానీ..

Disha Patani: లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. జియా జలే జియ జలే అంటూ మంటలు పుట్టించిన హీరోయిన్ దిశా పటానీ (Disha Patani). ఆ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కనబడలేదు. అయితే బాలీవుడ్‌లో మాత్రం వరస సినిమాలు చేస్తుంది. దాంతో పాటు హాట్ షోకు కూడా తక్కువేం కాదు దిశా. తాజాగా వైట్ కలర్ డ్రెస్సులో రెచ్చిపోయింది దిశా.