ఈ ఫోటోలు చూసిన తర్వాత ఇంకేం అంటారు చెప్పండి.. ఎద పొంగులతో.. నడుమొంపులతో పిచ్చెక్కిస్తుంది డింపుల్ హయతి. ఈమె అందాలను చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. కెరీర్లో మొదటిసారి రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం రావడంతో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. ఖిలాడి సినిమాలో డింపుల్ అందాలే ప్రధానాకర్షణ. పైగా ఈ పేరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. ఫుల్ కిక్కిచ్చే అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ బ్యూటీ. మొన్న ఫుల్ కిక్కు పాటతో పిచ్చెక్కించిన డింపుల్.. ఇప్పుడు మరో పాటతో రాబోతుంది.
ఖిలాడీ సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతుంది. విడుదలకు ముందే తన హాట్ షోతో దర్శక నిర్మాతల కళ్లలో పడిపోయింది ఈ భామ. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో గద్దలకొండ గణేష్ (Gaddalakonda Ganesh) సినిమాలో ఐటం సాంగ్ 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపేసింది డింపుల్ హయాతీ (Dimple Hayathi). ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అది అలా ఉంటే ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది డింపుల్. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో డింపుల్ కూడా ఉందిప్పుడు. ఈమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీలోనూ డింపుల్ ఆఫర్స్ అందుకోవడం గమనార్హం. (Dimple Hayati/instagram)
హీరోయిన్ అందంగా కనిపించాలంటే ముందు మెయింటేన్ చేయాల్సింది ఫిజిక్. ఇప్పుడు డింపుల్ హయతీ కూడా ఇదే చేస్తుంది. క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ.. అద్భుతమైన ఫిజిక్ తో అందర్నీ మాయ చేస్తుంది డింపుల్. ముఖ్యంగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. (Dimple Hayati/instagram)
ఇప్పటికప్పుడు అవకాశాలు రావాలన్నా.. ఇండస్ట్రీలోనే ఉండాలన్నా డింపుల్ హయతీకి హాట్ ఫోటోషూట్స్‌కు మించిన మార్గం మరోటి లేదు. ముందు నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే.. హీరోయిన్గా అందాలు ఆరబోయాలి. ఆ తర్వాత మంచి సినిమాలు పడితే వద్దన్నా అవకాశాలు వస్తుంటాయి. దీనికోసమే డింపుల్ ప్రయత్నం. (Dimple Hayati/instagram)