Darshana Banik : దర్శనా బానిక్... మోడల్‌గా కెరీర్ ప్రారంభించి... నటిగా గుర్తింపు పొందిన బ్యూటీ. బెంగాలీ, టాలీవుడ్ సినిమాల్లో వర్ధమాన నటిగా ఇప్పుడిప్పుడే తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. వొడాఫోన్, కలర్స్, బోరోలిన్ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా కొనసాగుతోంది దర్శనా బానిక్. తాజాగా బాలీవుడ్లో ఎజ్రా, బెంగాలీలో హుల్లోర్ సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.