Colors Swathi: నాలుగేళ్ళ తర్వాత కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. ఎలాంటి సినిమాతో వస్తుందంటే..?

Colors Swathi: క‌ల‌ర్స్ స్వాతి(Colors Swathi: ) గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజ‌ర్ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ భామ‌.. ఆ త‌ర్వాత కూడా చాలా సినిమాలు చేసింది. మ‌ధ్య‌లో కొన్ని మంచి సినిమాలు కూడా ప‌డ్డాయి ఈ క‌ల‌ర్స్ బ్యూటీకి.