Divi Vadthya: మసక మసక చీకటిలో.. జొన్న చేనులో దివి హొయలు.. ఫొటోలు వైరల్

Divi Vadthya: రోజుకో ఫొటో షూట్‌తో బిజీగా ఉన్నారు నటి దివి వద్త్యా. వెరైటీ గెటప్‌లు.. కొత్త కొత్త లొకేషన్లలతో కెమెరాకు ఫోజులిచ్చారు. తాజాగా అచ్చ తెలుగు పల్లెటూరి మహిళలా చీరకట్టి..ఓ జొన్నచేనులో హొయలు పోయారు దివి. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.