హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Hema joins in BJP: భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన ప్రముఖ నటి హేమ..

Hema joins in BJP: భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన ప్రముఖ నటి హేమ..

Hema joins in BJP: టాలీవుడ్ సీనియర్ నటి హేమ బిజేపీలో జాయిన్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న తర్వాత ఈమె పెద్దగా బయట కనిపించడం మానేసారు. సినిమాలు కూడా పూర్తిగా తగ్గించేసారు. ఈ క్రమంలోనే ఈమె భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories