Nandini Rai Bikini photos: బికినీలో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్.. ఫోటోలు వైరల్..

Nandini Rai Bikini photos: రెండేళ్ళ కింద బిగ్ బాస్ షో (Bigg Boss 2 Telugu)లోకి వచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన ముద్దుగుమ్మ నందిని రాయ్(Nandini Rai). దీనికి ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా ఈమెకు గుర్తింపు రాలేదు. అదే సమయంలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అమ్మడు బాగానే యూజ్ చేసుకుంది.