Avika Gor: నీలిరంగు చీరలోనా.. చందమామ నువ్వే జానా.. క్యూట్ లుక్స్‌లో అవికా గోర్..

Avika Gor: చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అవికా గోర్ (Avika Gor). ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఒకట్రెండు విజయాలు కూడా అందుకుంది. అయితే ఆ తర్వాత కెరీర్ ఊహించినంత వేగంగా సాగలేదు. సెప్టెంబర్ 10న ఈమె నటించిన నెట్ సినిమా ఓటిటిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.