Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS ARCHANA INSTAGRAM LATEST PHOTOS BS

పెళ్లైనా తరగని అర్చన హాట్ అందాలు..

Tollywood Actress Archana: తెలుగు నేపథ్యం ఉన్న అతి కొద్ది మంది హీరోయిన్లలో అర్చన ఒకరు. తపన, నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. తదితర సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ అర్చన మెరిసింది. బిగ్‌బాస్-2లోనూ అలరించింది. తాజాగా వజ్రకవచధర గోవింద సినిమాలోనూ నటించినా ఆ సినిమా అంతగా ఆడలేదు.