హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Apsara Rani: అవి పెట్టుకుని దేవకన్యలా మురిసిపోతున్న ఆర్జీవీ శిల్పం అప్సర..

Apsara Rani: అవి పెట్టుకుని దేవకన్యలా మురిసిపోతున్న ఆర్జీవీ శిల్పం అప్సర..

Apsara Rani: తెలుగులో దిగ్దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా పరిచయమై చాలా మంది నాయికలు టాప్ పొజిషన్ కు వెళ్లారు. ఆయన కెమెరా కంటి నుంచి జాలువారిన మరో అందం అప్సర రాణి. 2019లోనే ఇండస్ట్రీకి వచ్చినా ఈమె ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆర్జీవీ థ్రిల్లర్ ద్వారా అందాల ఎర వేసిందీ హాట్ బ్యూటీ. రవితేజ మూవీ క్రాక్‌లో ఐటమ్ సాంగ్ చేసి తన అందచందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం ఆర్జీవీ తీస్తున్న డి కంపెనీలోనూ నటిస్తోంది అప్సర. తాజాగా ఆమె ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరలవుతున్నాయి.

  • News18

Top Stories