Home » photogallery » movies » TOLLYWOOD ACTRESS APSARA RANI LOOKING HOT IN BIKINI KRACK BEAUTY PHOTOS GOES VIRAL SK

Apsara Rani: లో దుస్తుల్లో అందాలు ఆరబోసిన క్రాక్ బ్యూటీ.. అప్సర రాణి హాట్ ఫొటోస్

Apsara Rani: అప్సర రాణి. ఆర్జీవీ చెక్కిన ఈ శిల్పం.. తన అంద చందాలతో రెచ్చిపోతోంది. 'థ్రిల్లర్' ద్వారా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది అప్సర. రవితేజ 'క్రాక్‌' సినిమాలో ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టింది. సిటీమార్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది. ఆర్జీవీ డేంజరస్, డీ కంపెనీలోనూ హాట్ హాట్ అందాలతో కుర్రకారులో సెగలు రేపింది. తాజాగా తన బికినీ ఫొటోలను షేర్ చేసి టెంపరేచర్‌ను మరింత పెంచింది.