Anushka Shetty parents: హీరోయిన్ అనుష్క శెట్టి అమ్మా నాన్న ఎలా ఉంటారో తెలుసా..?

Anushka Shetty parents: అనుష్క శెట్టి (Anushka Shetty parents) కి ఉన్న క్రేజ్ గురించి.. మార్కెట్ గురించి ప్రత్యేంకగా చెప్పాల్సిన అవసరం లేదు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న అనుష్కకు హీరోలతో సమానమైన క్రేజ్ ఉంది. దానికి తోడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది జేజమ్మ.