Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS ANUPAMA PARAMESWARAN SHOCKING REMUNERATION FOR DIL RAJU ROWDY BOYS MOVIE AND RAISED HEAT WITH LIP LOCK SCENES PK

Anupama Parameswaran remuneration: లిప్ లాక్ సీన్స్ కోసం అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ రెమ్యునరేషన్..

Anupama Parameswaran remuneration: సాధారణంగా ఒక్కో సినిమాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 లక్షల కంటే ఎక్కువ పారితోషికం అందుకోవడం లేదు అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). కానీ కొన్నిసార్లు అదృష్టం వెతుక్కుంటూ వచ్చేస్తుంది.