Anu Emmanuel: ఖతర్నాక్ చూపులతో ప్రాణం తీస్తున్న అను ఇమ్మాన్యుయేల్..

Anu Emmanuel : టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని భావించిన అను ఇమ్మాన్యుయేల్... వరుస పరాజయాల కారణంగా డీలా పడిపోయింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మను స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు. అయితే కోలీవుడ్‌లో అప్పుడప్పుడూ ఛాన్సులు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రతీ సినిమాలో అందాలను ఎక్కువగా ఆరబోసి అవకాశాలు అందుకోవాలని చూస్తుంది ఈ బ్యూటీ. తెలుగులో సక్సెస్ కాలేకపోయిన అను ఇమ్మాన్యుయేల్... తమిళంలోనైనా పాగా వేయాలని చూస్తుంది.  Photo : Instagram