Home » photogallery » movies » TOLLYWOOD ACTRESS ANDREA JEREMIAH TO ACT NUDE IN MYSSKIN DIRECTIONAL PISASU 2 MOVIE PK

Andrea Jeremiah: ఆయన అడిగాడని ఒంటిపై నూలుపోగు లేకుండా నటిస్తున్న హీరోయిన్..

Andrea Jeremiah: ఒకప్పుడు బోల్డ్ సన్నివేశాలు చూడాలంటే ఇంగ్లీష్ సినిమాలు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బెడ్రూమ్ సీన్స్ కూడా మొహమాటం లేకుండా చేస్తున్నారు మన హీరో హీరోయిన్లు. ఈ క్రమంలోనే హీరోయిన్ ఆండ్రియా(Andrea Jeremiah) నగ్నంగా నటించడానికి సిద్ధమైపోయింది.