Andrea Jeremiah: పొట్టి బట్టల్లో రెచ్చగొడుతున్న ఆండ్రియా జెర్మియా.. హీటెక్కిస్తున్న క్లీవేజ్ షో..

Andrea Jeremiah: ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah) .. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. అప్పట్లో కార్తి (Karthi) హీరోగా వచ్చిన 'యుగానికి ఒక్కడు' సినిమాతో ఇక్కడ పలకరించింది. ఆ తర్వాత సునీల్ (Sunil), నాగ చైతన్య (Naga Chaitanya) హీరోలుగా వచ్చిన 'తడాఖా'లో కూడా మెరిసింది. అయితే ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ తన అదిరిపోయే పిక్స్‌ను తన ఇన్‌‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.