TOLLYWOOD ACTRESS AND KOBBARIMATTA FAME GEETHANJALI THASYA GLAMOUR PHOTOS SETS INTERNET ON FIRE SSR
Tollywood Actress: సంపూ హీరోయిన్ అందాల ఆరబోతతో చంపేస్తుందిగా.. కుర్రకారుకు నిద్ర కరువే..!
టాలీవుడ్లో గీతాంజలి తస్య అంటే తెలియని వారుంటారేమో కానీ ‘కొబ్బరిమట్ట’ సినిమాలో సంపూర్ణేష్ బాబు పక్కన నటించిన హీరోయిన్ అంటే తెలియని వారుండరు. ఈ 30 ఏళ్ల ముద్దు గుమ్మ టాలీవుడ్లో చాలా సినిమాల్లోనే నటించింది. అయితే.. ఆశించిన విజయాలను ఆ సినిమాలు సాధించకపోవడంతో ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చింది.
టాలీవుడ్లో గీతాంజలి తస్య అంటే తెలియని వారుంటారేమో కానీ ‘కొబ్బరిమట్ట’ సినిమాలో సంపూర్ణేష్ బాబు పక్కన నటించిన హీరోయిన్ అంటే తెలియని వారుండరు.
2/ 24
ఈ 30 ఏళ్ల ముద్దు గుమ్మ టాలీవుడ్లో చాలా సినిమాల్లోనే నటించింది. అయితే.. ఆశించిన విజయాలను ఆ సినిమాలు సాధించకపోవడంతో ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చింది.
3/ 24
‘అఫైర్’ అనే తెలుగు సినిమాలో లెస్బియన్‌గా నటించి అందరూ అవాక్కయ్యేలా చేసిన గీతాంజలికి ఆ తర్వాత కూడా అన్నీ అందాల ఆరబోతకు అవకాశమున్న పాత్రలు మాత్రమే దక్కాయి.
4/ 24
విశాఖకు చెందిన గీత హైదరాబాద్‌లోనే ఉంటోంది. విశాఖపట్నంలోని నారాయణ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గీతాంజలి ఓ మల్టీనేషనల్ బ్యాంకింగ్ కంపెనీలో తొమ్మిది నెలల పాటు ఉద్యోగం చేసింది.
5/ 24
ఆ తర్వాత 2013లో సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన గీతాంజలికి గ్లామర్ ప్రధానంగా సాగే పాత్రలే దక్కాయి. సోషల్ మీడియాలో ఈ అమ్మడి హాట్‌హాట్ ఫొటోలు కనువిందు చేస్తున్నాయి. నెట్టింట వైరల్‌గా మారాయి.