Anchor Vishnu Priya: వీరంతా నా వాళ్లు.. గోవుల సేవలో యాంకర్ విష్ణుప్రియ
Anchor Vishnu Priya: వీరంతా నా వాళ్లు.. గోవుల సేవలో యాంకర్ విష్ణుప్రియ
Anchor Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ.. టీవీ షోలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. తనదైన హాట్ డాన్స్‌లతో రచ్చ చేస్తుంది. ఐతే ఎప్పుడూ ఇవే కాకుండా.. అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది. తాజాగా ఓ గోశాలలో సందడి చేసింది విష్ణు ప్రియ.
యాంకర్ విష్ణు ప్రియ.. టీవీ షోలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. తనదైన హాట్ డాన్స్‌లో రచ్చ చేస్తుంది. ఐతే ఎప్పుడూ ఇవే కాకుండా.. అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది. తాజాగా ఓ గోశాలలో సందడి చేసింది విష్ణు ప్రియ.
2/ 24
శనివారం హైదరాబాద్ శివారులోని ఓ గోశాలను సందర్శించింది యాంకర్ విష్ణు ప్రియ. అక్కడ ఆవులు, లేగదూడలకు సేవ చేస్తూ ఆమె కనిపించింది. వాటికి మేత వేస్తూ కాసేపు సరదాగా గడిపింది.
3/ 24
ఆవులంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా విష్ణుప్రియ చెప్పింది. వాటిని తన మిత్రులుగా భావిస్తానని చెప్పుకొచ్చింది. ఆ వీడియోను ఇన్‌స్టగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. విష్ణు ప్రియ గో సేవను చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.