TOLLYWOOD ACTRESS ANCHOR RASHMI GAUTAM SHARES HER NEW GOWN PHOTOS SK
Rashmi Gautham: జేబులో చేతులు.. రష్మీ పోజులు.. కొత్త డ్రెస్ అదిరిందిగా..
Rashmi Gautham: జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్‌కు యూత్‌లో బీభత్సమైన క్రేజ్ ఉంది. జబర్దస్త్‌తో పాటు సినిమాల్లోనూ ఈ బ్యూటీ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది రష్మీ. తాజాగా కొత్త ఫొటోలు ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గౌను జేబులో చేతులు పెట్టి పోజులిచ్చింది ఈ జబర్దస్త్ యాంకర్. ఆ ఫొటోలు మీ కోసం..
అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. Photo : Instagram
6/ 302
ఆ మధ్య రష్మీ నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు.. తన అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు..ఆమె అభిమానులు. అది అలా ఉంటే రష్మీ వీలున్నప్పుడల్లా.. ఫోటోషూట్లు చేస్తూ.. కుర్రకారు మతిపోయేలా చేస్తోంది. Photo : Instagram