Anasuya: అనసూయ అందం చూసి నెటిజన్ల అసూయ ..అత్తా అంటూ ప్రపోజ్ చేస్తూ వల్గర్ కామెంట్స్
Anasuya: అనసూయ అందం చూసి నెటిజన్ల అసూయ ..అత్తా అంటూ ప్రపోజ్ చేస్తూ వల్గర్ కామెంట్స్
Anchor Anasuya: అనసూయ గ్రే కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో చిరునవ్వులు చిందిస్తూ ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు కొంటె మెసేజ్‌లు షేర్ చేశారు. ఇంకాస్త బెండ్ అయితే బాగుండేది అనసూయ అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.
1/ 11
యాంకర్ అనసూయ భరద్వాజ్ ఏ పోస్ట్ పెట్టినా..ఏ ఫోటోలు షేర్ చేసిన నెటిజన్ల నుంచి రెస్పాన్స్ ఓ రేంజ్లో ఉంటోంది. అనసూయ యాక్ట్ చేసిన క్రేజీ మూవీ రంగమార్తాండ సినిమా ప్రమోషన్ కోసం శారీలో చేసిన ఫోటోషూట్ పిక్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Photo:Instagram)
2/ 11
అనసూయ గ్రే కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో చిరునవ్వులు చిందిస్తూ ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు కొంటె మెసేజ్‌లు షేర్ చేశారు. ఇంకాస్త బెండ్ అయితే బాగుండేది అనసూయ అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. (Photo:Instagram)
3/ 11
కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలో ప్రకాష్‌రాజ్ కోడలిగా మోడ్రన్ లేడీగా యాక్ట్ చేసింది అనసూయ. ఎలాగైనా ఈసినిమాని కేవలం తారాగణంతో పాటు సోషల్ మీడియా ద్వారానే పబ్లిసిటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో అనసూయ కూడా భాగస్వామి అయ్యింది.(Photo:Instagram)
4/ 11
ఇందులో భాగంగానే అనసూయ ఉగాది రోజున అంటే మార్చి 22న రిలీజవుతున్న రంగమార్తండ సినిమాను మీ ఇంటి దగ్గరలో ఉన్న థియేటర్‌కి వెళ్లి తప్పకుండా చూడాలని మెసేజ్ పెట్టింది. అలాగే బీయింగ్ హ్యాపీ నెవర్ గోస్ అవుటాఫ్ స్టైల్ అని పెట్టింది. (Photo:Instagram)
5/ 11
అనసూయ లేటెస్ట్ స్టిల్స్ చూసిన నెటిజన్లలో కొందరు ఫ్యాన్స్ ఆమెపై ప్రేమను కురిపిస్తూ సూపర్, గార్జియల్, బ్యూటిఫుల్ అనే కామెంట్స్ షేర్ చేస్తే ..మరికొందరు తల్లి ఎలా ఉండాలో కాజల్‌ను చూసి నేర్చుకోమంటూ సెటైర్లు వేస్తున్నారు. (Photo:Instagram)
6/ 11
ఇంకో పోకిరి నెటిజన్ మేమంతా నీ బికినీ ఫోటోషూట్ కోరుకుంటున్నాము.. అంటే మరో అభిమాని ఏజ్ ఒక నెంబర్ మాత్రమే అనసూయ నువ్వే నా డ్రీమ్ గర్ల్ అంటూ వయసుతో సంబంధం లేని మెసేజ్‌లను కామెంట్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. (Photo:Instagram)
7/ 11
మరో నెటిజన్ ..ఇంకాస్త ముందుకెళ్లి అత్త ఐ విల్ ప్రపోజ్ యు ఇఫ్ యు కమ్ టూ రాయగడ అంటూ డైరెక్ట్‌గా లవ్ మెసేజ్‌లు కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. ఇలాంటివి అనసూయకు కొత్తేమి కాదు..అందుకే ఇలాంటి మెసేజ్‌లను లైట్‌గా తీసుకుంటోంది.(Photo:Instagram)
8/ 11
ఫ్యామిలీతో జాలీ ట్రిప్ ముగించుకొని వచ్చిన అనసూయ రంగమార్తాండ సినిమా ప్రమోషన్లో పాల్గొంది. ప్రమోషన్లో భాగంగానే సినిమా చూసిన తర్వాత ప్రెస్మీట్లో కంటతడి పెట్టుకుంది. ఈసినిమాను తప్పని సరిగా ప్రతీ ఒక్కరూ చూడాలంటూ వేడుకుంది రంగమ్మత్త.(Photo:Instagram)
9/ 11
అనసూయ కెరియర్ న్యూస్ ప్రజెంటర్ నుంచి యాంకర్‌గా అక్కడి నుంచి టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ..తర్వాత మెల్లిగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఇప్పుడు ఇండస్ట్రీలో పాతుకుపోయింది. ఇకపై కూడా సినిమాల్లోనే కంటిన్యూ అవుతానని చెప్పకనే చెప్పింది. .(Photo:Instagram)
10/ 11
యాంకర్ కమ్ యాక్టరస్ అనసూయకు మళ్లీ బాడీ షేమింగ్‌పై ట్రోలింగ్ తప్పడం లేదు. బుల్లితెరపై బ్యూటీగా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ లేడీకి సిల్వర్ స్క్రీన్‌లో బాగా పేరు రావడంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. (Photo:Instagram)
11/ 11
అనసూయ ఏం చేసినా నెటిజన్లు, అభిమానుల నుంచి మిక్స్డ్ రియాక్షన్ వస్తోంది. కొందరు ఆమె అందాన్ని పొగుడుతుంటే ..మరికొందరు ఆమె అందాన్ని చూసి అసూయతో సెటైర్లు వేస్తున్నారు. వల్గర్ కామెంట్స్‌ని షేర్ చేస్తున్నారు. (Photo:Instagram)