అనసూయ యాంకరింగ్ ఫీల్డ్‌లోకి రాకముందు వరకు సీనియర్ సుమ టాప్ రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్‌గా ఐడెంటీటి తెచ్చుకుంది. కాని అనసూయ జోష్‌తో సుమ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్‌తో బిజీగా ఉంటే అనసూయ, టీవీ షోలు, సినిమాలతో నేనేం తక్కువా అనిపించుకుంటోంది. (Photo Credit:Instagram)