Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS ANANYA NAGALLA LATEST PHOTOS GO VIRAL ON SOCIAL MEDIA SNR

Ananya Nagalla : విచారంగా ఉన్న టాలీవుడ్‌ హీరోయిన్.. అనన్యనాగళ్ల లేటెస్ట్‌ ఫోటోస్ వైరల్

Ananya Nagalla : టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌ అనన్యనాగళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు స్మైలీ ఫేస్, లవ్లీ లుక్స్‌తో ఎంతో జాలీగా ఉండే ఫోటోలను షేర్ చేసిన అనన్య..రీసెంట్‌ ఫోటోలు అందుకు భిన్నంగా ఉండటంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.