Ananya nagalla: సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న అనన్య నాగల్ల.. మరి ఇంత క్యూట్‌నెస్సా!

Ananya nagalla: టాలీవుడ్ నటి అనన్య నాగల్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ నుండి వచ్చిన ఈ తెలుగమ్మాయి అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.