హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అమ్మో... అనైకా సోతీ... అందాల చిత్రవధే...

అమ్మో... అనైకా సోతీ... అందాల చిత్రవధే...

Anaika Soti : స్టార్ డమ్ అంతగా లేకపోయినా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్... మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చింది అనైకా సోతీ. 2013లో రాంగోపాల్ వర్మ సినిమా సత్య 2తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ... ఆ తర్వాత తమిళ మూవీ కావియ తలైవాన్ కనిపించింది. ఆ తర్వాత ఏడాదికో సినిమా చేస్తోంది. తెరపై ఫేడవుట్ అయినా... సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంది. ఇలా అందాలన్నీ ఆరబోసేస్తూ... యూత్ హార్టులను పిండేస్తోంది.

Top Stories