Amyra Dastur: కంటి చూపుతోనే చంపేస్తున్న ధనుష్ హీరోయిన్ అమైరా దస్తూర్..

Amyra Dastur: ఎవ‌రండీ చంపాలంటే క‌త్తులు క‌టార్లు కావాల‌న్న‌ది..? ఒక్క‌సారి అమైరా ద‌స్తూర్ చూపుల్లోకి సూటిగా తొంగిచూడండి.. పై ప్రాణాలు పైనే పోతాయి. అవి నేరుగా గుండె లోతుల్లోకి చొచ్చుకుపోతాయి. ఏ ఇండస్ట్రీలో ఎలా ఉండాలో అమైరాకు బాగా తెలుసు.