టాలీవుడ్లో ఎక్కువగా మెగా హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకున్న అమలాపాల్‌కి మంచి అవకాశాలు దొరకలేదు. దాంతో టాలీవుడ్లో ముఖం చాటేసిన అమ్మడు తమిళ, మళయాల ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది. గత కొన్నేళ్లు హీరోయిన్స్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. వెబ్ సిరీస్‌లతో పాటు టాక్ షోలతో అదరగొడుతోంది. (Photo:Instagram)
స్టార్ హీరోయిన్గా ఉన్నపుడే దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది అమలా పాల్. ఆ తర్వాత రెండో పెళ్లంటూ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు హాట్ పోజులతో ఇంకా వార్తల్లో ఉంది. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా బాగానే క్రేజ్ తెచ్చుకుంది. (Photo:Instagram)